Xiaomi రెడ్మి నోట్ 3 Live లాంచ్ ఈవెంట్ ను చూడండి ఇక్కడ

Xiaomi రెడ్మి నోట్ 3 Live లాంచ్ ఈవెంట్ ను చూడండి ఇక్కడ

Xiaomi రెడ్మి నోట్ 3 ను ఈ రోజు న్యూ డిల్లీ లో లాంచ్ చేయనుంది. లాస్ట్ month ఇది చైనాలో రిలీజ్ అయ్యింది. దానిలో 5.5in FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 650 SoC ఉన్నాయి.

రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది చైనాలో ఒకటి 2gb ర్యామ్ 16gb వేరియంట్, మరొకటి 3gb ర్యామ్ అండ్ 32gb స్టోరేజ్. 16MP అండ్ 5MP కెమేరాస్ ఉన్నాయి ఈ చైనీస్ హాండ్ సెట్ లో.

మరియు ఇండియన్ వేరియంట్ లో కూడా ఇవే స్పెక్స్ ఉంటాయ లేదా అనేది ఈ రోజు 2.00 గంటకు ప్రారంభం అయ్యే లాంచ్ ఈవెంట్ లో తెలుస్తుంది.  మీరు లైవ్ లాంచ్ ఈవెంట్ ను ఈ లింక్ లో చూడగలరు.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo