10,000 రూ లకు 4000 mah తో Huawei enjoy 5

HIGHLIGHTS

2gb ర్యామ్, 5in స్క్రీన్, క్వాడ్ కోర్ SoC

10,000 రూ లకు 4000 mah తో Huawei enjoy 5

చైనా లో Huawei కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని పేరు Enjoy 5. చైనా లో దీని ప్రైస్ 10,200 రూ ఉంది. దీనిలోని హై లైట్ 4,000 mah బ్యాటరీ 10 రోజులు 12 గంటల స్టాండ్ బై వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 4G, 5in HD డిస్ప్లే, క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC, 2gb ర్యామ్, 13MP రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్.

ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 బేస్డ్ ఎమోషన్ UI 3.0 పై రన్ అవుతున్న enjoy 5, Gionee marathon M4 కు పోటీ ఇస్తుంది ఇండియాలో కనుక లాంచ్ అయితే, marathon M4 5,000 mah బ్యాటరీ తో సేల్ అవుతుంది.

Huawei enjoy 5 ప్రైస్ – సుమారు 10,200 ఉంటుంది. Gionee marathon M4 ప్రైస్ – payTM లో 13,500 రూలకు సేల్ అవుతుంది.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo