13,999 రూ లకు మైక్రోమాక్స్ విండోస్ 10 లాప్ బుక్ లాంచ్

13,999 రూ లకు మైక్రోమాక్స్ విండోస్ 10 లాప్ బుక్ లాంచ్
HIGHLIGHTS

11.6 in స్క్రీన్ సైజ్ తో వస్తుంది.

మైక్రోమాక్స్ తాజాగా లాస్ట్ వీక్ కాన్వాస్ లాప్ బుక్ అనే పేరుతో విండోస్ 10 os పై రన్ అయ్యే నెట్ బుక్ ను లాంచ్ చేసింది. ఇదే కంపెని మొదటి నెట్ బుక్. ప్రైస్ 13,999 రూ. ఇది ఈ లింక్ లో స్నాప్ డీల్ లో సేల్ అవుతుంది.

ఇంతకముందు లాప్ టాప్ కూడా లాంచ్ చేసింది మైక్రోమాక్స్. కొత్త లాప్ బుక్ లో 11.6 in IPS డిస్ప్లే, 1366 x 768 పిక్సెల్స్ రిసల్యుషణ్. ఇంటెల్ ఆటం Z3735F చిప్ సెట్ క్వాడ్ కోర్ 1.83GHz ప్రొసెసర్.

2gb ర్యామ్, 32 gb eMMC ఫ్లాష్ మెమరీ, 64gb మైక్రో sd కార్డ్ స్లాట్ సపోర్ట్, WiFi , బ్లూటూత్ 4.0, రెండు usb 2.0 పోర్ట్స్, HDMI పోర్ట్, VGA ఫ్రంట్ కెమేరా, 5000 mah బ్యాటరీ. ఇది 11 గంటల బ్యాక్ అప్ వస్తుంది.

కాన్వాస్ లాప్ బుక్ తో పాటు సెకెండ్ జెనరేషన్ లాప్ టాబ్ కూడా అనౌన్స్ చేసింది కంపెని. దీని పేరు కాన్వాస్ లాప్ టాబ్ LT777. ఇది కూడా 11.6 in టచ్ డిస్ప్లే టప్ వస్తుంది. మల్టీ angle డాకింగ్, 8 – 10 గం బ్యాక్ అప్, విండోస్ 10, 17,999 రూ లకు అక్టోబర్ 13 అం సేల్ అవుతుంది లాప్ టాప్ 2 అమెజాన్ లో.

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo