End Of Season Sale దెబ్బకి భారీ డిస్కౌంట్ తో 11 వేలకే 43 ఇంచ్ Smart Tv లభిస్తోంది.!
End Of Season Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అనౌన్స్ చేసింది
కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ Smart Tv మీ సొంతం అవుతుంది
ఈ టీవీ మంచి డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది
End Of Season Sale: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన సేల్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తో కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ Smart Tv మీ సొంతం అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుందని కూడా ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఈ టీవీ మంచి డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
SurveyEnd Of Season Sale: Smart Tv డీల్
2025 సంవత్సరం మధ్యలో Coocaa S4U Plus సిరీస్ నుంచి కొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డిస్కౌంట్ ధరతో ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 27% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ ధరతో పాటు ఈ ఫోన్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ టీవీని BOB CARD EMI, HDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 11,700 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
Coocaa (43) FHD Smart Tv : ఫీచర్స్
ఈ కూకా స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ 43 ఇంచ్ LED ప్యానల్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, ఫ్రేమ్ లెస్ డిజైన్, HDR 10 సపోర్ట్, ఐ ప్రొటక్షన్ మోడ్, హై డైనమిక్ కాంట్రాస్ట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A35x4-2GHz ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది Coolita 3.0 తో నడుస్తుంది మరియు 300+ Live ఛానల్స్ సపోర్ట్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 30W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీలో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, ఆప్టికల్, USB, ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Also Read: మీ Smartphone లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి.!
ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ టీవీ మీకు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.