boAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ ఆఫర్స్ తో రూ. 11,999 ధరకే లభిస్తోంది.!
boAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ నుంచి చవక ధరలో లభిస్తుంది
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది
ఇందులో మంచి సరౌండ్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు
boAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 11,999 ధరకే లభిస్తోంది. దీపావళి తర్వాత ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్స్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో మంచి సరౌండ్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.
SurveyboAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ : డీల్
బోట్ Aavante Prime 5.1 5000DA సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రూ. 2,000 డిస్కౌంట్ అందించి రూ. 12,999 ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి కెనరా, Yes బ్యాంక్ మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగులు చేసే యూజర్లకు రూ. 1000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 11,999 రూపాయల ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే ఏకైక 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీల్ గా ఉంటుంది. Buy From Here
Also Read: Motorola razr 60 Ultra పై అమెజాన్ ఈరోజు రూ. 10,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.!
boAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటాప్ మరియు ప్రీమియం డిజైన్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 6 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పెద్ద స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో టోటల్ 500W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వచ్చినా 7.1 సినిమాటిక్ సౌండ్ అందిస్తుందని బోట్ తెలిపింది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో మూవీస్, న్యూస్ మరియు మ్యూజిక్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బెస్ట్ బడ్జెట్ 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గా ఉంటుంది.