OnePlus 13 Amazon Deal: ఈ ఆఫర్ మిస్సయితే మళ్ళీ దొరకదేమో భయ్యా.!
వన్ ప్లస్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13 పై బిగ్ డీల్
ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా తక్కువ ధరకు లభిస్తుంది
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందించిన జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్
OnePlus 13 Amazon Deal: ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లతో 2025 ప్రారంభంలో ఇండియాలో విడుదలైన వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ వన్ ప్లస్ 13 ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఈ రోజు ఏకంగా 9వేల కంటే ఎక్కువ డిస్కౌంట్ తో మీకు లభిస్తుంది. అందుకే, అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సెల్ నుంచి అందించిన ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రత్యేకంగా అందించాము.
SurveyOnePlus 13 Amazon Deal
వన్ ప్లస్ థర్టీ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 69,999 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 65,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 4,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. వన్ ప్లస్ 13 ఫోన్ ను HDFC మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో టుకునే వారికి సెలెక్టెడ్ మోడల్స్ పై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 60,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL Super Plans: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే లాంగ్ ప్లాన్స్.!
OnePlus 13 : ఫీచర్స్
ఈ వన్ ప్లస్ ఫోన్ వరల్డ్ ఫస్ట్ డిస్ప్లే మాటే A++సర్టిఫికేషన్ కలిగిన 6.85 ఇంచ్ 2K Pro XDR స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే లైఫ్ టైమ్ వారంటీ కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అధిక బ్రైట్నెస్ మరియు వేగవంతమైన ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ తో నడుస్తుంది. ఇది 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 68 మరియు IP 69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఈ ఫోన్ 5th-Gen Hasselblad ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony LYT-808 మెయిన్, 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది సూపర్ రిజల్యూషన్ వీడియో లు మరియు గొప్ప ఫోటోలు ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.