బిగ్ డీల్: కేవలం 21 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారి కోసమే ఈ బిగ్ న్యూస్

చాలా చవక ధరలో 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది

బిగ్ డీల్: కేవలం 21 వేల ధరలోనే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

బిగ్ డీల్: కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారి కోసమే ఈ బిగ్ న్యూస్. చాలా చవక ధరలో 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి. ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిగ్ స్క్రీన్ తో పాటు డాల్బీ ఆడియో వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

4K Smart Tv బిగ్ డీల్ ఏమిటి?

బడ్జెట్ స్మార్ట్ టీవీ లను ఇండియాలో అందించిన Coocaa ఇటీవల బడ్జెట్ 55 ఇంచ్ టీవీ Y74 Plus 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 58% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయల అఫర్ ధరలో సేల్ అవుతోంది. కెనరా బ్యాంక్, SBI, మరియు HDFC క్రెడిట్ కార్డు తో EMI ఆప్షన్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Coocaa (55) 4K Smart Tv Flipkart Sale

ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒక బెస్ట్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: Vivo X300 Series ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!

Coocaa (55) 4K Smart Tv : ఫీచర్స్

ఈ కూకా స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఈ ప్యానల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ జతగా 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో MEMC మరియు క్రోమ్ క్యాస్ట్, మిరాక్యాస్ట్ మరియు ఎయిర్ ప్లే వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Coocaa (55) 4K Smart Tv Flipkart Deal

ఈ 55 ఇంచ్ బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ రెండు డౌన్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి టోటల్ 20W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, AV ఇన్, ఈథర్నెట్ వంటి పోర్ట్స్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo