కేవలం రూ. 5,000 ధరలో బిగ్ స్క్రీన్ అందించే బెస్ట్ Smart Projector ఇవిగో.!
స్మార్ట్ టీవీ కంటే తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అందించే బెస్ట్ Smart Projector డీల్స్
పెద్ద స్క్రీన్ అందించే స్మార్ట్ ప్రొజెక్టర్లు కేవలం రూ. 5,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి
ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్స్ ని ఆఫర్ చేస్తుంది
స్మార్ట్ టీవీ కంటే తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అందించే బెస్ట్ Smart Projector డీల్స్ ఈరోజు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్లు పెద్ద స్క్రీన్ అందించే సత్తా కలిగి ఉన్నా కూడా కేవలం రూ. 5000 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. అందుకే ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్స్ ని ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం. పెద్ద స్క్రీన్ తో సినిమాలు మరియు వీడియోలు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈరోజు అందించిన ఈ బెస్ట్ డీల్స్ పరిశీలించవచ్చు.
SurveySmart Projector : డీల్స్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్స్ ని ఆఫర్ చేస్తుంది. వీటిలో రెండు బెస్ట్ డీల్స్ రూ. 5,000 రూపాయల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన బెస్ట్ డీల్స్ గా ఉన్నాయి. ఈ రెండు బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ డీల్ వివరాలు మరియు ఫీచర్లు క్రింద చూడవచ్చు.

Prizmos HY300-PRO
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 82% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 4,255 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇది పోర్ట్రబుల్ స్మార్ట్ ప్రొజెక్టర్ మరియు 32 ఇంచ్ టీవీ కంటే మూడు రేట్లు పెద్ద స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 OS తో పని చేస్తుంది మరియు 1 జీబీ ర్యామ్ తో పాటు 8 జీబీ అంతర్గత మెమరీ కూడా కలిగి ఉంటుంది. ఇది బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ HDMI మరియు USB వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ఇది 50000 గంటల లైఫ్ టైమ్ కలిగిన లైట్ తో వస్తుంది మరియు 720p HD స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1స్టార్ రేటింగ్ అందుకుంది.
Also Read: మీ Aadhaar మరియు PAN లింక్ అయ్యిందా లేదా మీరే చెక్ చేసుకోండి.!
Projevox HA109 – 4K Support
ఈ ప్రొజెక్టర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,201
డిస్కౌంట్ ధరతో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ప్రొజెక్టర్ ను SBI, HSBC మరియు BOB CARD క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 4,701 డిస్కౌంట్ రేటుకే లభిస్తుంది. ఈ పోర్ట్రబుల్ స్మార్ట్ ప్రొజెక్టర్ గరిష్టంగా 150 ఇంచ్ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఇది మీ ఇంటిని సినిమా హాల్ గా మార్చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ 5.0, HDMI, USB పోర్ట్స్ కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 11 OS పై నడుస్తుంది. ఇది కూడా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది.