Sony Dolby Atmos Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

Sony Dolby Soundbar సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

సోనీ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తోంది

ప్యూర్ సౌండ్ అందించే మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్న వారి కోసం బెస్ట్ డీల్

Sony Dolby Atmos Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!

Sony Dolby Atmos Soundbar పై అమెజాన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే, సోనీ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తోంది. బడ్జెట్ ను పక్కన పెట్టి ప్యూర్ సౌండ్ అందించే మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్న వారి కోసం ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను అందిస్తున్నారు. 30 వేల బడ్జెట్ ధరలో డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తుంటే, ఈ రోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony Dolby Atmos Soundbar ఆఫర్ ఏమిటి?

సోనీ ఇదే సంవత్సరం సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ బ్రావియా HT-BD60 పై అమెజాన్ ఇండియా ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 31% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 37,979 ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ రూ. 3,000 భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల భారీ ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 33,479 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. ఇది రీసెంట్ సేల్ కంటే కూడా ఈరోజు తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Sony Dolby Atmos Soundbar ఫీచర్స్ ఏమిటి?

ఈ సోనీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఇంటిని పూర్తిగా సౌండ్ ని నింపే 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ గొప్ప సరౌండ్ సౌండ్ అందించే బార్ కలిగి ఉంటుంది. ఇది పైన రెండు అప్ ఫైరింగ్ మరియు ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్ తో వస్తుంది. దానికి జతగా హెవీ ఉఫర్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W హెవీ సౌండ్ ని గొప్ప సరౌండ్ తో అందిస్తుంది. ఇది సినిమా థియేటర్ ని తలపించే సౌండ్ అందిస్తుందంటే నమ్మక తప్పదు.

Sony Dolby Atmos Soundbar

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు డీటీస్ X రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు గొప్ప క్లారిటీ వాయిస్ అందించే వాయిస్ జూమ్, వర్టికల్ సరౌండ్ ఇంజిన్, S-Force Pro ఫ్రెంట్ సరౌండ్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగిఉంటుంది. ఈ సౌండ్ బార్ వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో సూపర్ గా ఉంటుంది.

Also Read: Flipkart sale: ఫ్రీడమ్ సేల్ చివరి రోజు చవక రేటుకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv ఇదే.!

ఈ సోనీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ లో HDMI (eARC/ARC), USB, ఆప్టికల్ మరియు వైర్లెస్ కనెక్టివిటీ కోసం లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది Dolby Digital, Dolby Digital Plus మరియు DTS సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo