11,999 రూ లకు Xolo బ్లాక్ 3GB వేరియంట్ లాంచ్

11,999 రూ లకు Xolo బ్లాక్ 3GB వేరియంట్ లాంచ్

Xolo బ్రాండ్ నుండి BLACK సబ్ బ్రాండింగ్ లో మొదటి ఫోన్ రిలీజ్ అయ్యింది ఈ సంవత్సరం మొదట్లో. పేరు బ్లాక్  ఇప్పుడు ఇదే మోడల్ కు 3GB ర్యామ్ జోడించి మరొక వేరియంట్ లాంచ్ చేసింది కంపెని.

Xolo BLACK 3GB స్పెక్స్ – 3GB DDR3 ర్యామ్, స్నాప్ డ్రాగన్ 2nd gen 615 ఆక్టో కోర్ 64 బిట్ ప్రొసెసర్, 4G, 16 gb ఇంబిల్ట్ అండ్ 32gb అదనపు స్టోరేజ్ సపోర్ట్.

హైబ్రిడ్ సిమ్ స్లాట్, USB OTG , 13MP with సూపర్ ఫాస్ట్ ఆటో ఫోకస్ అండ్ 2MP కెమేరాస్, 5.5 in ఫుల్ HD OGS IPS డిస్ప్లే with 401PPi అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే (ఫోన్ ముందు మరియు వెనుక కూడా)

3200 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 1.0 with 2Amp చార్జర్ అండ్ ఆండ్రాయిడ్ 5.0 with HIVE అట్లాస్ UI తో స్నాప్ డీల్ లో 11,999 రూ లకు dec 29 సేల్ అవుతుంది. ఈ రోజు 8PM నుండి రిజిస్ట్రేషన్స్  స్టార్ట్. 

ఇదే సిరిస్ లో రీసెంట్ గా బ్లాక్ 1x అనే పేరుతో 3gb ర్యామ్ ఫోన్ ను 9.999 రూ లకు లాంచ్ చేసింది xolo. ఈ లింక్ లో సేల్ అవుతుంది. ఈ లింక్ లో పైన చెప్పిన BLACK3GB మోడల్ కు ముందు మోడల్ – 2gb బ్లాక్ సేల్ అవుతుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo