4,777 రూ లకు 4G తో Era 4G మోడల్ రిలీజ్

4,777 రూ లకు 4G తో Era 4G మోడల్ రిలీజ్

XOLO బ్రాండ్ నుండి Era 4G పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 4,777 రూ. స్నాప్ డీల్ లో మాత్రమే ఫ్లాష్ సేల్స్. దీని హై లైట్ ఈ ప్రైస్ లో 4G అండ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే ఇవ్వటం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – 5 in HD IPS గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.5GHz ప్రాసెసర్, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్,

5MP రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 2500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ తో వస్తుంది కాని ఆండ్రాయిడ్ మార్ష్ మాల్లో 6.0 అప్ డేట్ వస్తుంది అని కంపెని ప్రొమోషన్.

ఇది 4G VoLTE తో వస్తుంది. అంటే డిఫాల్ట్ గా వాయిస్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ (LTE) ను సపోర్ట్ చేస్తుంది. అయితే ఇది ఇంకా ఇండియాలో లేదు.

ఫ్లాష్ సెల్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి స్నాప్ డీల్ లో . ఫిబ్రవరి 26 న సేల్ అవనుంది. మల్టీ రిజినల్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఉంది.

Press Release

Press Release