839 రూ నుండి 6,999 రూ వరకూ 3 స్మార్ట్ ఫోన్స్ అండ్ 3 ఫీచర్ itel ఫోన్స్ లాంచ్

839 రూ నుండి 6,999 రూ వరకూ 3 స్మార్ట్ ఫోన్స్ అండ్ 3 ఫీచర్ itel ఫోన్స్ లాంచ్

ITEL 3 స్మార్ట్ ఫోన్స్ అండ్ 3 బేసిక్ ఫోన్లను అనౌన్స్ చేసింది ఇండియాలో. బేసిక్ ఫోన్స్ గా SmartSelfie, SmartPower మరియు Shine వస్తున్నాయి. 

స్మార్ట్ ఫోన్స్ గా SelfiePro, PowerPro, మరియు Wish వస్తున్నాయి. బేసిక్ ఫోన్స్ ప్రైసేస్ 2000 రూ కన్నా తక్కువుగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్ ప్రైసేస్ 10,000 రూ లోపు ఉండనున్నాయి.

SmartSelfie it2180, SmartSelfie it5231, and SmartPower it5600 – ఈ మూడు బేసిక్ ఫోనులు. Wish it 1508, SelfiePro  it1511, and PowerPro it 1410 – ఈ మూడు స్మార్ట్ ఫోన్స్. 

క్రింద ఈ 6 ఫోనుల స్పెసిఫికేషన్స్ ను చూడగలరు .. మొదటి yellow కలర్ లో స్మార్ట్ ఫోన్ మోడల్స్ డిటేల్స్ ఉండగా, మధ్యలో ఉన్న yellow కలర్ బార్  బేసిక్ ఫోన్స్ డిటేల్స్.

Specification It1508 It1511 it1410
Color Dark Blue, Champagne Gold Black, Champagne Gold Gun Black
Rear Camera 5 MP 8 MP 2 MP
Front Camera 2 MP 2 MP 0.3 MP
RAM 512 MB 1 GB 512 MB
ROM 8 GB 8 GB 8 GB
Display 5 inches 5 inches 4 inches
OS Android (5.1) Android 6.0 Android 4.4.2
Platform Quad core, 1.2 GHz Quad core, 1.0 GHz Dual core, 1.3 GHz
Battery 2400 mAh, Li-ion 2500 mAh, Li-Polymer 2800 mAh
SIM Card Dual Sim Dual Sim Dual Sim
Price Rs. 3,899 Rs. 6,999 Rs 3,339
Specification It5231 it5600 It2180
Color Blue, Champagne Gold White+Light Gray, Black+Red White+Light Gray, Dark Blue
Rear Camera 0.08 MP 0.08 MP 0.08 MP
Front Camera 0.3 MP NA 0.08 MP
RAM 64 Mb 32 Mb 32 Mb
ROM 64 Mb 32 Mb 32 Mb
Display 2.4 inches 1.77 inches 1.77 inches
Platform MTK6260A MTK6261D, 260MHz MTK6261D, 260MHz
Battery 1900 mAh, Li-ion 2500 mAh, Li-ion 1000 mAh, Li-ion
SIM Card Dual Sim Dual Sim Dual Sim
Price Rs. 1,296 Rs. 973 Rs. 839

Press Release
Digit.in
Logo
Digit.in
Logo