999 రూ లకు నోటిఫికేషన్స్ అండ్ ఫిట్ నెస్ అవసరాలకు FitRist స్మార్ట్ band లాంచ్

999 రూ లకు నోటిఫికేషన్స్ అండ్ ఫిట్ నెస్ అవసరాలకు FitRist స్మార్ట్ band లాంచ్

Intex బ్రాండ్ ఫిట్ నెస్ స్మార్ట్ band రిలీజ్ అయ్యింది. కంపెని విడుదల చేసిన మొదటి స్మార్ట్ band ఇది. పేరు FitRist. దీని ధర 999 రూ.

స్నాప్ డీల్ లో మాత్రేమే సేల్ అవనుంది. ఇదే ప్రైస్ కు గతంలో xiaomi నుండి band వచ్చింది కాని అది డిస్ప్లే లేకుండా led లైట్స్ తో పనిచేయటం వలన అంతగా సక్సెస్ కాలేదు.

అలాగే మైక్రోమాక్స్ సబ్ బ్రాండింగ్, YUfit కూడా 999 రూ లకు స్మార్ట్ band రిలీజ్ చేసింది. దీనికి డిస్ప్లే ఉంది కాని డివైజ్ సరిగ్గా పనిచేయక కొన్న వారు అందరూ రిటర్న్స్ చేసేసారు. 

FitRist లో 0.86 in OLED డిస్ప్లే 96×32 పిక్సెల్ రిసల్యుషణ్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 4.3 నుండి రన్ అయ్యే ఫోన్ల మరియు ఐ os 7 పై రన్ అయ్యే ఐ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి.

కంపెని మాటల ప్రకారం దీనిలో బ్యాటరీ 12 రోజులు వస్తుంది. వాటర్ రేసిస్టంట్ అండ్ splash ప్రూఫ్ కూడా ఉన్నాయి. ఇక దీనిలో ఫీచర్స్ విషయానికి వస్తే…

ఫిట్ నెస్ ఫీచర్స్ – స్టెప్ monitoring, distance measuring, calorie కౌంట్, స్లిప్ మానిటరింగ్

దీనిలో బ్లూ టూత్ కూడా ఉండటం వలన స్మార్ట్ ఫోన్ sync కూడా ఉంది. అంటే కాల్స్, మెసేజెస్ ఇలా అన్ని నోటిఫికేషన్స్ ను మానిటర్ చేస్తుంది స్మార్ట్band డిస్ప్లే లో.

మ్యూజిక్ కంట్రోల్, స్మార్ట్ ఫోన్ ట్రాకింగ్, మొబైల్ కెమేరా ఫోటోస్ క్లిక్స్ తో డార్క్ బ్లూ అండ్ వైట్ కలర్స్ లో లభ్యమవుతుంది. నోటిఫికేషన్స్ ను చేతిలోనే చూడటానికి ఇష్టపడే వారు తీసుకోవచ్చు.
 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo