DataWind నుండి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

DataWind నుండి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

ఇండియన్ బ్రాండ్ డేటా విండ్ నుండి మార్కెట్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఇవి పాకెట్ సిరిస్ నుండి వస్తున్నాయి. ఒక దాని పేరు PS 2G4X , మరొకటి PS 3G4Z.

మొదటి మోడల్ ధర 2,499 రూ, రెండవది 3,999 రూ. దీని ప్రధాన ఆకర్షణ ఒక సంవత్సరం పాటు ఫ్రీ వెబ్ బ్రౌజింగ్ కలిపించటం.

PS 2G4X లో 3.5 in డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 2G ఇంటర్నెట్ ఉండగా PS 3G4Z మోడల్ లో 4 in డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 3G ఇంటర్నెట్ కనెక్టివిటి ఉన్నాయి.

రెండు మోడల్స్ డేటా విండ్ వెబ్ acceleration టెక్నాలజీ తో వస్తున్నాయి. ఇది 10 నుండి 30 రెట్లు తక్కువ ఇంటర్నెట్ ను వాడేలా చేస్తుంది.

రిటెల్ outlets లో అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ వెబ్ బ్రౌజింగ్ అనేది ప్రీ పెయిడ్ రిలయన్స్ మరియు Telenor నెట్ వర్క్స్ పైనే వర్తిస్తుంది.

Digit.in
Logo
Digit.in
Logo