2,699 రూ లకు ఆక్వా బ్రాండ్ నుండి 512 3G ఫోన్ లాంచ్

2,699 రూ లకు ఆక్వా బ్రాండ్ నుండి 512 3G ఫోన్ లాంచ్

ఆక్వా బ్రాండ్ నుండి చాలా తక్కువ ధరలో 3G ఫోన్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ 2,699 రూ. మోడల్ పేరు ఆక్వా 3G 512. తక్కువ ధరలో వస్తుంది కాని నాణ్యత, లుక్స్ విషయంలో రాజీ లేదు అని కంపెని చెబుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – 4 in IPS డిస్ప్లే, డ్యూయల్ సిమ్, మీడియా టెక్ డ్యూయల్ కోర్ 1.2GHz ప్రొసెసర్, 512MB ర్యామ్, 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3.2MP రేర్ కెమేరా.

3G ఇంటర్నెట్ కనెక్టివిటి, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ os పై రన్ అవుతుంది ఫోన్. ebony బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్స్ వేరియంట్స్ లో వస్తుంది. 

ఫ్రంట్ బ్లాక్ కలర్ లుక్స్ బ్యాక్ వైట్ బ్యాక్ ప్యానల్ తో చూడటనికి బాగుంది ప్రైస్ తో కంపేర్ చేస్తే. సో ఇది వెరీ మినిమల్ స్మార్ట్ ఫోన్ వాడకం ఉన్న వారికి కరెక్ట్ హాండ్ సెట్.

 

Preethi Chamikutty
Digit.in
Logo
Digit.in
Logo