14,990 రూ లకు లెనోవో లాప్ టాప్ ideapad 100S లాంచ్

14,990 రూ లకు లెనోవో లాప్ టాప్ ideapad 100S లాంచ్

లెనోవో నిన్న ఇండియాలో phablet స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు లాప్ టాప్ సెగ్మెంట్ లో Ideapad 100S పేరుతో కొత్త లాప్ టాప్  లాంచ్  చేసింది.

దీని ప్రైస్ స్మార్ట్ ఫోన్ రేంజ్ లో ఉంది. 14,990 రూ. స్నాప్ డీల్ లో మాత్రమే సేల్ అవుతుంది. ఈ లాప్ టాప్ 8 గంటలు బ్యాక్ అప్ ఇస్తుంది అని కంపెని claim చేస్తుంది.

స్పెక్స్ – 11.6 in 1366×768 పిక్సెల్స్ డిస్ప్లే,ఇంటెల్ క్వాడ్ కోర్ atom ప్రొసెసర్,  డాల్బీ advanced ఆడియో టెక్నాలజీ,   మైక్రో SD కార్డ్ స్లాట్, usb 2.0, HDMI పోర్ట్స్

లాప్ టాప్ చాలా సన్నగా తక్కువ బరువు కలిగి ఉంది. బరువు 1KG, అయితే దీనిని స్మార్ట్ ఫోన్ వెయిట్ తో కంపేర్ చేసుకోకండి, లాప్ టాప్ లో 1KG తక్కువగానే ఉంటుంది. మిగిలిన స్పెక్స్ అన్నీ క్రింద టేబుల్ లో చూడగలరు..

Ideapad 100s Specifications:

Processor CPU INTEL® AtomTM Processor (Z3735F
2M Cache, up to 1.83 GHz
Body
Dimensions 29.2cm x 20.2cm x 1.75 cm
Weight 1 kg
Color Silver
Display
Pixels HD (1366 x 768)
Size 11.6 HD TN GL(SLIM)
Audio Speakers 2x 1W
Memory & storage
Memory 2G DDRIIIL1600 ONBOARD
SSD 32G EMMC
Communication
Bluetooth BT 4.0
Wi Fi NON-INTEL 1X1 BGN+BT4.0
USB 2xUSB 2.0
Battery Type 2CELL 31.9WH
 

Digit.in
Logo
Digit.in
Logo