ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ మళ్ళీ వస్తుంది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ మళ్ళీ వస్తుంది.

లాస్ట్ ఇయర్ మొదటి సారిగా అతి పెద్ద ఆన్ లైన్ డిస్కౌంట్స్ సేల్ ను స్టార్ట్ చేసింది ఫ్లిప్ కార్ట్. దాని లో కొన్ని మైనస్ లు ఉన్నా ఆ సేల్ మాత్రం బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ ను స్టార్ట్ చేస్తుంది. అక్టోబర్ 13 నుండి 17 వరకూ ఇవి జరగనున్నాయి. App Only షాపింగ్ ఈవెంట్ లో 70 కు పైగా కేటగిరిస్ లో మంచి డిస్కౌంట్స్ ఉండనున్నాయని చెబుతుంది ఫ్లిప్ కార్ట్.

ఫుట్ వేర్, clothing, మొబైల్స్, ఫర్నిచర్, లాప్టాప్స్, టాయ్స్, జువలరి, హోమ్ appliances.. etc ఈ సేల్ లో భాగమే. Myntra వెబ్ సైట్ లోని ప్రొడక్ట్స్ కూడా బిగ్ బిలియన్ సేల్ లో ఉంటాయి.

సో, మొబైల్స్, clothes, ఫుట్ వేర్ వంటి షాపింగ్ అవసరం ఉన్న వాళ్లు అందరూ ఒక రెండు వారలు ఆగితే మంచి డిస్కౌంట్స్ లో కొనగలరేమో. అయితే ఈ సారి బిలియన్ సేల్ కేవలం యాప్ లోనే వర్తిస్తుంది. డెస్క్ టాప్ లో కాదు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo