రూ. 1,000 కంటే తక్కువ ధరలో మంచి Smart Watch కావాలా భయ్యా..!

HIGHLIGHTS

రూ. 1,000 కంటే తక్కువ ధరలో మంచి Smart Watch డీల్స్

ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్లను చాలా స్మార్ట్ ఫోన్స్ పైన అందిస్తోంది

మంచి ఫీచర్లు మరియు డిస్కౌంట్ కలిగిన బెస్ట్ 3 స్మార్ట్ ఫోన్ డీల్స్

రూ. 1,000 కంటే తక్కువ ధరలో మంచి Smart Watch కావాలా భయ్యా..!

రూ. 1,000 కంటే తక్కువ ధరలో మంచి Smart Watch కొనాలని సెర్చ్ చేస్తున్నారా? అయితే, మీకు తగిన సహాయం చేయడానికి మేమున్నాము. ఈరోజు అమెజాన్ నుండి చాలా స్మార్ట్ ఫోన్స్ మంచి డిస్కౌంట్ తో వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి, వాటిలో మంచి ఫీచర్లు మరియు డిస్కౌంట్ కలిగిన బెస్ట్ 3 స్మార్ట్ ఫోన్ లను గురించి ఈరోజు మీకు వివరాలను అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!
Smart Watch Deals
Smart Watch Deals

ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్లను చాలా స్మార్ట్ ఫోన్స్ పైన అందిస్తోంది. ఈ బెస్ట్ డీల్స్ తో తక్కువ ధరకు లభిస్తున్న స్మార్ట్ వాచ్ లలో Fire-Boltt, boAt మరియు Noise స్మార్ట్ వాచ్ వాచ్ లు కూడా వున్నాయి. ఈ బెస్ట్ డీల్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.

Fire-Boltt Talk 2

ఆఫర్ ధర: రూ. 999

ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 90% డిస్కౌంట్ తో కేవలం రూ. 1,000 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ రౌండ్ డయల్ మరియు 1.28 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ హెల్త్ మోనిటరింగ్, 60 స్పోర్ట్స్ మోడ్ మరియు మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

boAt Xtend

ఆఫర్ ధర: రూ. 999

ఈ బోట్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 87% డిస్కౌంట్ తో రూ. 999 ధరలో లభిస్తోంది. ఈ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 స్పోర్ట్స్ మోడ్స్, లాంగ్ బ్యాటరీ, స్ట్రెస్ , హార్ట్ మరియు SpO2 మోనిటరింగ్ ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Also Read: Realme GT6: పవర్ ఫుల్ AI ఫీచర్స్ మరియు 50MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

Noise Vivid Call 2

ఆఫర్ ధర: రూ. 999

ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 1.85 ఇంచ్ HD డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ వాచ్ 150+ వాచ్ ఫెసెస్ సపోర్ట్, IP68 వాటర్ ప్రూఫ్, BT కాలింగ్ మరియు స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్, ఆక్సిజన్ ట్రాకింగ్ వంటి మరిన్ని ఫీచర్లు కలిగి వుంది. ఈ ఫోన్ కూడా ఈరోజు అమెజాన్ నుండి 83% డిస్కౌంట్ తో రూ. 999 ధరకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo