Smart Watch Deals: డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లు.!
సగం ధరకే లభిస్తున్న టాప్ Smart Watch Deals
రూ.1,000 కంటే తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్
స్మార్ట్ వాచ్ ఇప్పుడు అందరికి అవసరమైన ఒక పరికరంగా మారింది
Smart Watch Deals: భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా. స్మార్ట్ వాచ్ ఇప్పుడు అందరికి అవసరమైన ఒక పరికరంగా మారింది. అంతేకాదు, ఒప్పుడు స్మార్ వాచ్ కొనాలంటే భారీ మొత్తాన్ని చెల్లించ వలసి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ లు చాలా తక్కువ ధరలో కూడా లభిస్తున్నాయి. అందుకే, భారీ డిస్కౌంటుతో కేవలం రూ.1,000 రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.
SurveyboAt Xtend Smart Watch
ఆఫర్ ధర: రూ. 999

బోట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ ప్లాట్ ఫామ్ పైన 87% డిస్కౌంట్ తో కేవలం రూ. 999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ బోట్ వాచ్ Stress Monitor, HR & SpO2 మోనిటరింగ్, 14 Sports Modes, Sleep మోనిటర్ వంటి ఫీచర్స్ మరియు 1.69 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. Buy From Here
Fire-Boltt Ninja Call Pro
ఆఫర్ ధర: రూ. 999

ఫైర్ బోల్ట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ 94% అతి భారీ డిస్కౌంట్ తో ఈరోజు అమేజాన్ ఇండియా నుండి రూ. 999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను Dual Chip Bluetooth Calling, AI వాయిస్ అసిస్టెంట్, 100 స్పోర్ట్ మోడ్స్, SpO2 & హార్ట్ రేట్ మోనిటరింగ్ వంటి ఫీచర్స్ తో పాటుగా 1.69 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంది. Buy From Here
Also Read: Jio New Plan: రూ. 234 రేటుకే 56 రోజుల ప్లాన్ రిలీజ్ చేసిన జియో.!
Noise Pulse Go Buzz
ఆఫర్ ధర: రూ. 999

నోయిస్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ కూడా ఈరోజు అమేజాన్ నుండి 80% భారీ డిస్కౌంట్ తో రూ. 999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను Advanced Bluetooth Calling, 100 స్పోర్ట్ మోడ్స్, SpO2 & హార్ట్ రేట్, స్ట్రెస్స్ మోనిటరింగ్ వంటి ఫీచర్స్ ను కలిగి 1.69 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile