ఈ వాలంటైన్స్ డే కి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా.!

HIGHLIGHTS

ఈ వాలంటైన్స్ డే కి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా బెస్ట్ అప్షన్

మీకు ఇష్టమైన వారికి మంచి గిఫ్ట్ గా ఇది ఒక మంచి అప్షన్ అవుతుంది

ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి

ఈ వాలంటైన్స్ డే కి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా.!

ఈ వాలంటైన్స్ డే కి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, మంచి డిస్కౌంట్ తో అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు స్మార్ట్ వాచ్ ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వాలంటైన్స్ డే కి మీకు ఇష్టమైన వారికి మంచి గిఫ్ట్ గా ఇది ఒక మంచి అప్షన్ అవుతుంది. మీరు కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

PTron New Force X10
అఫర్ ధర: రూ.1,399

ఈ PTron స్మార్ట్ వాచ్ 1.7 ఇంచ్ ఫుల్ టచ్ కలర్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 8 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 77% డిస్కౌంట్ తో కేవలం రూ.1,399 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Noise ColorFit Pulse
అఫర్ ధర: రూ.1,499

ఈ Noise స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 60 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 63% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

boAt Wave Lite
అఫర్ ధర: రూ.1,499

ఈ boAt Wave Lite స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 79% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

boAt Xtend
అఫర్ ధర: రూ.1,999

ఈ boAt స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్, ఇన్ బిల్ట్ అలెక్సా మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 75% డిస్కౌంట్ తో కేవలం రూ.1,999 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here            

Fire-Boltt Visionary
అఫర్ ధర: రూ.3,799

ఈ Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్ పెద్ద 1.78 ఇంచ్ ఫుల్ టచ్ AMOLED డిస్ప్లే మరియు వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, TWS కనెక్షన్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 78% డిస్కౌంట్ తో కేవలం రూ.3,799 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo