అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ పైన లుక్కేయండి.!
ఈరోజు మీకు మంచి స్మార్ట్ వాచ్ డీల్స్ అమెజాన్ నుండి లభిస్తున్నాయి
తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్
Fire-Boltt, Noise మరియు boAt వంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి
స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచి డీల్స్ అమెజాన్ నుండి లభిస్తున్నాయి. మంచి డిస్కౌంట్ తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ డీల్స్ లో Fire-Boltt, Noise మరియు boAt వంటి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు కూడా ఉన్నాయి. మరింకెందుకు ఆలశ్యం, ఆ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఏమిటో చూసేద్దాం పదండి.
SurveyboAt Wave Prime47
అఫర్ ధర : రూ.1,199
ఈ బోట్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి MRP ధరలో 80% డిస్కౌంట్ తో కేవలం రూ.1,199 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు ASAP ఛార్జింగ్ టెక్ ని కలిగివుంది. SpO2, హార్ట్ &స్లీప్ మోనిటరింగ్ ఫీచర్ తో వస్తుంది. Buy From Here
Noise ColorFit
అఫర్ ధర : రూ.1,199
నోయిస్ బ్రాండ్ లాంచ్ లాంచ్ చేసిన ఈ Noise ColorFit గ్రాండ్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లే, 60 స్పోర్ట్ మోడ్స్, SpO2, హార్ట్ &స్లీప్ మోనిటరింగ్ ఫీచర్ లను కలిగివుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి MRP ధరలో 68% భారీ డిస్కౌంట్ తో రూ.1,299 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here
beatXP Marv
అఫర్ ధర : రూ.1,499
beatXP యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు మంచి ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధరలో భారీ 81% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ వాచ్ పైన 200 రుపాయల డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. 1.85 ఇంచ్ బిగ్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ వాచ్ 70 స్పోర్ట్ మోడ్స్, 100+ వాచ్ ఫెసెస్, BP, హార్ట్ రేట్ మరియు స్లీప్ ట్రాకింగ్ తో వస్తుంది. Buy From Here
Fire-Boltt Ninja
అఫర్ ధర : రూ.1,799
Fire-Boltt బ్రాండ్ నుండి వచ్చిన ఈ Ninja స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి MRP ధరలో 91% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 రూపాయల డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.83 ఇంచ్ బిగ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు బ్లూటూత్ కాలింగ్ కలిగివుంది. ఈ వాచ్ 100 పైగా స్పోర్ట్ మోడ్స్, SpO2, హార్ట్ రేట్ మోనిటరింగ్ ఫీచర్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile