Amazon సేల్ భారీ డిస్కౌంట్ తో రూ.1,000 లోపలే లభిస్తున్న Smart Watch Deals.!

HIGHLIGHTS

Amazon కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది

అమేజాన్ సేల్ నుండి భారీ Smart Watch Deals ను ఆఫర్ చేస్తోంది

కేవలం రూ.1,000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్

Amazon సేల్ భారీ డిస్కౌంట్ తో రూ.1,000 లోపలే లభిస్తున్న Smart Watch Deals.!

Amazon కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది మరియు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ Prime members కోసం ప్రతి నుండి స్టార్ట్ అవుతుంది. అందుకే కాబోలు అమేజాన్ ఈ సేల్ నుండి భారీ Smart Watch Deals ను ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.1,000 కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ను కొనాలని ఎదురు చూస్తున్న వారు ఈ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Smart Watch Xtend

అఫర్ ధర : రూ. 899

boAt అందించిన ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ చివరి రోజు 85% డిస్కౌంట్ తో కేవలం రూ. 899 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD డిస్ప్లే, 30 Mins ASAP ఛార్జ్ టెక్, 700+ యాక్టివ్ మోడ్స్, 7 Days బ్యాటరీ లైఫ్ మరియు హార్ట్ & SpO2 మోనిటర్ వంటి మరిన్ని ఫీచర్ల కలిగి వుంది. Buy From Here

Also Read : Amazon Sale: ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్ | Awesome Deals

Fire-Boltt Ninja 3

Amazon offer on Fire-Boltt Ninja 3
అఫర్ ధర : రూ. 999

Fire-Boltt యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 90% భారీ డిస్కౌంట్ తో సేల్ రూ. 999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్, 1.69 ఇంచ్ HD ఫుల్ టచ్ స్క్రీన్, 24×7 SPO2 & బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, 60 Sports మోడ్స్, 100 Cloud Base వాచ్ ఫెసెస్ మరియు 7 days బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. Buy From Here

beatXP Marv Raze

amazon offer on beatXP Marv Raze
అఫర్ ధర : రూ. 999

beatXP యొక్క ఈ స్మార్ట్ వాచ్ 1.96 ఇంచ్ బిగ్ HD డిస్ప్లేతో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ సేల్ నుండి 87% డిస్కౌంట్ తో కేవలం రూ.999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ Smart AI Voice అసిస్టెంట్, SpO2 & Stress మోనిటరింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 100+ Sports మోడ్స్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo