అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ వాచ్ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ వాచ్ ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది

లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ వాచ్ ల పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి డిస్కౌంట్

సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్

అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ వాచ్ డీల్స్.!

అమెజాన్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ వాచ్ ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. Noise, Fire-Boltt, bOAt మరియు PTron వంటి బ్రాండ్స్ నుండి లేటెస్ట్ గా వచ్చిన బెస్ట్ స్మార్ట్ వాచ్ ల పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise ColorFit Pulse

అఫర్ ధర: రూ.1,199

ఈ Noise స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 60 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.1,199 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

boAt Wave Lite

అఫర్ ధర: రూ.1,299

ఈ boAt Wave Lite స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 81% డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

PTron New Force X10

అఫర్ ధర: రూ.1,199

ఈ PTron స్మార్ట్ వాచ్ 1.7 ఇంచ్ ఫుల్ టచ్ కలర్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 8 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 80% డిస్కౌంట్ తో కేవలం రూ.1,199 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

boAt Xtend

అఫర్ ధర: రూ.2,299

ఈ boAt స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్, ఇన్ బిల్ట్ అలెక్సా మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 71% డిస్కౌంట్ తో కేవలం రూ.2,299 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here            

Fire-Boltt Visionary

అఫర్ ధర: రూ.3,999

ఈ Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్ పెద్ద 1.78 ఇంచ్ ఫుల్ టచ్ AMOLED డిస్ప్లే మరియు వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, TWS కనెక్షన్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 76% డిస్కౌంట్ తో కేవలం రూ.3,999 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo