Smart Watch: అమెజాన్ సేల్ బెస్ట్ బ్రాండెడ్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటితో ముగుస్తుంది

2,000 రూపాయల కంటే తక్కువ ధరకే మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్

బడ్జెట్ ధరలో అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న స్మార్ట్ వాచ్ డీల్స్

Smart Watch: అమెజాన్ సేల్ బెస్ట్ బ్రాండెడ్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటితో ముగుస్తుంది. స్మార్ట్ వాచ్ కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు కూడా ఉంటే, ఈ అమెజాన్ సేల్ లో మీకోసం మంచి ఆఫర్లు అంధుబాటులో ఉన్నాయి. కేవలం 2,000 రూపాయల కంటే తక్కువ ధరకే మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ డీల్స్ ఈ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న స్మార్ట్ వాచ్ డీల్స్ ఈరోజు తీసుకొచ్చాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Fire-Boltt Ninja 2 SpO2: స్మార్ట్ వాచ్

అఫర్ ధర: రూ.1,599

ఈ Fire-Boltt స్మార్ట్ వాచ్ 1.3 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 30 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 68% డిస్కౌంట్ తో కేవలం రూ.1,599 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

Noise ColorFit Pulse Spo2: స్మార్ట్ వాచ్

అఫర్ ధర: రూ.1,799

ఈ Noise  స్మార్ట్ వాచ్ 1.4 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 8 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు ఈ వాచ్ 'Find My Phone Support' తో కూడా వస్తుంది.  ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here             

TAGG Verve NEO Smartwatch

అఫర్ ధర: రూ.1,799

ఈ TAGG స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ లార్జ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 15 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 55% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

boAt Flash Edition Smartwatch

అఫర్ ధర: రూ.1,799

ఈ boAt స్మార్ట్ వాచ్ 1.3 ఇంచ్ రౌండ్ డైల్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 55% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo