అమెజాన్ సేల్ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా.!
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను ప్రకటించింది
ఈ సేల్ నుండి మంచి స్మార్ట్ వాచ్ డీల్స్ అందుబాటులో ఉంచింది
స్మార్ట్ వాచ్ లు గరిష్టంగా 70% వరకూ భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ వాచ్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ సేల్ నుండి మంచి డీల్స్ అందుబాటులో ఉంచింది. హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లు గరిష్టంగా 70% వరకూ భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను.
SurveyboAt Wave Lite
అఫర్ ధర: రూ.1,499
ఈ boAt Wave Lite స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 79% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Noise Pulse Go Buzz
అఫర్ ధర: రూ.1,799
ఈ Noise స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here
boAt Xtend
అఫర్ ధర: రూ.2,299
ఈ boAt స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్, ఇన్ బిల్ట్ అలెక్సా మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 71% డిస్కౌంట్ తో కేవలం రూ.2,299 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here
Fire-Boltt Ring 3
అఫర్ ధర: రూ.2,999
ఈ Fire-Boltt Ring 3 స్మార్ట్ వాచ్ 1.8 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 118 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.2,999 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile