Vodafone ఈ ప్లాన్‌లో అదనపు డేటా..! కాస్ట్ జస్ట్ 348 రూపీస్
By
Santhoshi |
Updated on 14-Dec-2017
టెలికాం కంపెనీ వొడాఫోన్ ఈ ఇయర్ ఆగస్టులో రూ.348 ప్యాక్‌ను లాంచ్ చేసింది .
Survey✅ Thank you for completing the survey!
వొడాఫోన్ ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇంతకుముందర ఈ ప్లాన్ లో యూజర్స్ డైలీ 1జీబీ డేటా పొందేవారు . ఇంకా ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. వాటిని రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 మినిట్స్ వాడుకోవచ్చు.
