4G సిమ్ కు అప్ గ్రేడ్ అయితే 2GB ఫ్రీ 4G ఇంటర్నెట్ డేటా ఇస్తున్న వోడాఫోన్
వోడాఫోన్ కొత్త ఆఫర్ అనౌన్స్ చేసింది ఇంటర్నెట్ లో. డిల్లీ లోని వినియోగదారులకు వర్తిసుంది ఇది ప్రస్తుతం. 4G sim కు అప్ గ్రేడ్ అయితే ఫ్రీ గా 2GB 4G ఇంటర్నెట్ ను ఇస్తుంది.
Surveyఅంటే ఇందుకు బేసిక్ గా 4G ఫోన్ కచ్చితంగా ఉండాలి. ఇది ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ కస్టమర్స్ కు వర్తిస్తుంది. కాని ప్రీ పెయిడ్ users కు validity కేవలం 10 రోజులు మాత్రమే.
అంటే 10 రోజుల తరువాత ఫ్రీ డేటా మీరు వాడుకోకపోయినా పోతుంది. ఇక పోస్ట్ పైడ్ వినియోగదారులకు వాళ్ళ బిల్లింగ్ సైకిల్ రోజు ముగుస్తుంది.
ఈ ఆఫర్ కేవలం మొదటి సారి మాత్రమే. అయితే కనీసం 30 రోజుల validity కూడా ఇవ్వకుండా పైగా కేవలం డిల్లీ లోనే పెట్టి, Jio ను కాదని కొత్తగా ఈ సిమ్ ను తీసుకుంటారు అని అనుకోకండి..
ఎందుకంటే ఇది ఆల్రెడీ వోడా ఫోన్ వాడుతున్న వారిని 4G కు ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు. అలాగే 4G ప్రొమోషన్ చేయటం జరుగుతుంది.
4G sims కోసం దగ్గరలోని వోడా స్టోర్స్ కు వెళ్ళగలరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile