Vodafone లాంచ్ చేసిన 79 రూపీస్ ప్యాక్ , అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటా….

Vodafone లాంచ్  చేసిన  79 రూపీస్ ప్యాక్ , అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటా….

వోడాఫోన్ ఇండియా శుక్రవారం నాడు తమిళనాడులో ఐదు కొత్తగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్లను విడుదల చేసింది. ఈ రీఛార్జ్ ప్యాక్లలో, డేటా, SMS మరియు అపరిమిత లోకల్  మరియు STD మరియు నేషనల్  రోమింగ్ కాల్స్ అందించబడ్డాయి. కొత్త సూపర్ ప్లాన్స్ 2G, 3G మరియు 4G హ్యాండ్సెట్ సబ్స్క్రయిబర్స్ కు అందుబాటులో ఉన్నాయి. మై  వోడాఫోన్ యాప్ తో పాటు, కొత్త సూపర్ ప్లాన్  వోడాఫోన్ స్టోర్లు, మినీ స్టోర్లు మరియు మల్టీ  బ్రాండ్ రిటైల్ అవుట్లెట్ల నుండి రీఛార్జ్ చేయబడుతుంది, కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

199 రూపాయల రీఛార్జి ప్యాక్ రూ .347 ప్యాక్ మాదిరిగానే ఉంటుంది, కానీ నెలకు 1 GB డేటా బదులుగా రోజుకి 1.5 GB డేటాను అందుతుంది. చివరిప్లాన్ , అతి తక్కువ ధర గల 79  రూపీస్ ప్యాక్ లో  7 రోజుల వాలిడిటీ  మరియు అపరిమిత లోకల్  మరియు ఎస్టీడీ కాల్స్, 500 MB డేటా మరియు లోకల్  మరియు నేషనల్  ఎస్ఎంఎస్లకు 25 పైసలు ఉంటుంది .

 

 

Santhoshi

Santhoshi