మైక్రోసాఫ్ట్ విండోస్ 10 OS – 2GB ర్యామ్ తో టీవీ లాంచ్
By
Rik Ray |
Updated on 29-Oct-2015
HIGHLIGHTS
ఫుల్ HD led టీవీ
వీడియోకాన్ విండోస్ 10 OS పై రన్ అయ్యే స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది నిన్న. మైక్రోసాఫ్ట్ తో జత కలిసి 32 in మరియు 40 in led ఫుల్ HD తయారుచేసింది. ప్రైస్ – 39,990 రూ. 40 in మోడల్ ధర – 52,990 రూ.
Survey✅ Thank you for completing the survey!
దీనిలో 2gb ర్యామ్, 16 gb ఇంటర్నల్ స్టోరేజ్, 128 gb మైక్రో sd కార్డ్ సపోర్ట్, బిల్ట్ in WiFi, మొబైల్ హై డెఫినిషన్ లింక్(MHL) ఇంటర్ఫేస్. MHL స్మార్ట్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్ ను కనెక్ట్ చేస్తుంది.
HDMI పోర్ట్స్, మైక్రోసాఫ్ట్ ప్రీ ఇంస్టాల్డ MS ఆఫీస్ కూడా వస్తుంది. త్వరలో ఇదే మోడల్ 55in అండ్ 65 in డిస్ప్లే లతో కూడా తయారు చేయనుంది వీడియోకాన్.
వీడియోకాన్ టెక్నాలజీ హెడ్ అక్షయ్ మాట్లాడుతూ.. వరల్డ్ ఫర్స్ట్ విండోస్ 10 హైబ్రిడ్ టీవీ cum pc ను మొదటి సారిగా వీడియోకాన్ తయారు చేయటం ఆనందంగా ఉంది అని వ్యక్తపరచారు.