అమెజాన్ సేల్ నుండి Xiaomi 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పైన భారీ ఆఫర్లు.!
అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరలకే అఫర్ చేస్తోంది
Mi 50 ఇంచ్ 4K UHD పైన భారీ డిస్కౌంట్
ఈ బిగ్ స్మార్ట్ టీవీని 30 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు
అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరలకే అఫర్ చేస్తోంది. ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ లో భాగంగా Mi 50 ఇంచ్ 4K UHD పైన భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. తద్వారా, అమెజాన్ సేల్ నుండి ఈ బిగ్ స్మార్ట్ టీవీని 30 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. అందుకే, ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ల ను మీకోసం ఈరోజు అందిస్తున్నాను.
Surveyషియోమీ నుండి వచ్చిన Mi (50 inch) 4K UHD 4X స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 29% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ సేల్ నుండి HDFC క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఈ టీవీ కొనేవారికి 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, HDFC, Yes బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్షన్ తో కొనేవారు 2,000 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. Buy From Here
Mi (50 inch) 4K UHD 4X : స్పెక్స్
ఈ Mi 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 20W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు Dolby మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ PatchWall UI మరియు ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile