అమెజాన్ నుండి 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్

Updated on 16-Sep-2021
HIGHLIGHTS

ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి

50-ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే పొందవచ్చు

అమెజాన్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ అమెజాన్ నుండి ఈరోజు మంచి ఫీచర్లు కలిగిన టాప్ బ్రాండెడ్ 50-ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్  తో పాటుగా మంచి లాభాలను కూడా పొందవచ్చు. అందుకే,  మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. వీటిలో,  Mi , LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను ఇక్కడ చూడవచ్చు.   

TCL (50 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .33,999

అమెజాన్ నుండి ఈ టీవీని ఈరోజు 43% డిస్కౌంట్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here

Toshiba (50 inches) Vidaa OS Series 4K Ultra HD

అమెజాన్ అఫర్ ధర: రూ .34,990

అమెజాన్ నుండి ఈరోజు మీరు ఈ టీవీని 26% డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లతో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Atmos మరియు Dolby Vision టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో బిల్ట్ ఇన్ Alexa మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here

Mi (50 Inches) 4K Ultra HD Smart TV

అఫర్ ధర : Rs.38,990

ఈ 50 అంగుళాల Mi (50 Inches) 4K Ultra HD మంచి పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby మరియు DTS రెండింటికి సపోర్ట్ కలిగ్గిన 20 స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ నుండి ఈరోజు కేవలం Rs.38,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here

LG (43 inches) 4K Ultra HD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .50,099

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 64,990 రూపాయలుగా ఉండగా,  ఈ టీవీ పైన అమెజాన్ ఈరోజు అందించిన 23% స్కౌంట్ తో  కేవలం రూ. 50,099 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ 20W సౌండ్, గూగుల్ అసిస్టెంట్, HDMI మరియు USB పోర్ట్స్ తో వస్తుంది. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :