Smart Tv: కేవలం రూ.30,999 కే బ్రాండ్ న్యూ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ

HIGHLIGHTS

బ్రాండ్ న్యూ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ అఫర్

4K UHD పిక్చర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నలాజి

అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు

ఫ్లిప్ కార్ట్ బిగ్ ఈరోజు బ్రాండ్ న్యూ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ అఫర్ ప్రకటించింది. ఈరోజు ఈ పెద్ద 4K స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలుచేయవచ్చు. ఈ టీవీ 50 ఇంచ్ పెద్ద పరిమాణంతో పాటుగా అద్భుతమైన 4K UHD పిక్చర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నలాజి వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీని కేవలం రూ.30,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఈ పెద్ద స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూసేద్దామా.

ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు iFFALCON (50 inch) Ultra HD (4K) స్మార్ట్ టీవీని 47% డిస్కౌంట్ తో కేవలం రూ.30,999 రూపాయల చవక ధరకే  సేల్ చేస్తోంది. కేవలం రూ. 1,060 అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here

iFFALCON (50 inch) Ultra HD (4K): స్పెక్స్

ఈ iFFALCON 55 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ UHD 10-bit DLED ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 1USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :