Smart Tv: ఫ్లిప్‌కార్ట్ నుండి సగం రేటుకే లభిస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ
4K UHD స్మార్ట్ టీవీ పైన 45% డిస్కౌంట్
ఈ అఫర్ కేవలం ఆగష్టు 15 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది
ఆకర్షణీయమైన ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది
ఫ్లిప్‌కార్ట్ నుండి బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ 45% డిస్కౌంట్ మరియు మరిన్ని బెస్ట్ డీల్స్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పెద్ద సైజ్ స్మార్ట్ టీవీ మరియు లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లను కలిగివుంటుంది. లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ 43 ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీని కేవలం 25 వేల ధరకే పొందవచ్చు. ఈ అఫర్ కేవలం ఆగష్టు 15 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అధనంగా, సెలెక్టెడ్ బ్యాంక్స్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ప్రీ పేమెంట్ చేసేవారికి 1,500 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. దీని పాటుగా No cost EMI మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది.
Surveyఇక ఈ టీవీ అఫర్ మరియు టీవీ వివరాలోకి వెళితే, Rs. 47,990 రూపాయల MRP విలువగల iFFALCON by TCL యొక్క 50 ఇంచ్ Ultra HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ప్రస్తుతం Flipkart Big Saving Days సేల్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం రూ.25,990 ధరకే లభిస్తోంది. ఇది 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ మరియు 43 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio, DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
ఇది 3HDMI, 2USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు AI ఇంజన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్లు అందించింది. పెద్ద సౌండ్ తో పాటుగా గొప్ప పిక్చర్ క్వాలీటిని కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీతో అందుకోవచ్చు. Check Offer Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile