Flipkart సేల్ బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్

Updated on 20-Nov-2021
HIGHLIGHTS

Flipkart లేటెస్ట్ సేల్ Big Bachat Dhamaal

ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ పొందవచ్చు

చవక ధరలో పెద్ద టీవీని కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం

Flipkart లేటెస్ట్ సేల్ Big Bachat Dhamaal నుండి చాలా ప్రోడక్ట్స్ పైన మంచి డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి కొన్ని స్మార్ట్ టీవీల పైన కూడా భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ పొందవచ్చు. చవక ధరలో  ఒక పెద్ద టీవీని కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. ఈ సేల్ నుండి లభిస్తున్న 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

acer P Series (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.12,999

acer నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది మరియు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్  సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 24W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio&Pure Sound 2 సౌండ్ టెక్నాలజీతో పాటుగా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

LumX (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.10,790

LumX నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 60% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,790 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది.  24W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Coocaa (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.10,999

Coocaa నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 70% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరతో పొందవచ్చు. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Adsun (32 inch) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.10,990

Adsun నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 50% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,990 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Adsun స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :