ఫ్రేమ్ లేకుండా అందించిన ఈ పెద్ద 55 అంగుళాల 4K HDR మి.కామ్ నుండి సేల్ కి ఉండనుంది.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి, మి యొక్క Mi LED TV 4 PRO – 55 అంగుళాల 4K HDR టివి అమ్మకాలు మొదలవనున్నాయి. 4. 9 MM మందంతో ఇది చాల సన్నంగా ఉంటుంది మరియు ఇది ప్రపంచంలో అత్యంత సన్ననైన LED TV అని కంపెనీ చెబుతోంది. ఈ LED టివి యొక్క ధర Rs. 49,999.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.