LG 4K Smart Tv got best deals on Flipkart today
LG 4K Smart Tv ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో మంచి బడ్జెట్ ధరలో సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ నిన్న మొన్నటి వరకు 30 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో లభిస్తుంది అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నాం.
డీల్ ఏమిటంటే ఎల్ జి UA 8200 Series 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 37% భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,990 రూపాయల ఆఫర్ ధరలో మీకు సేల్ లభిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ బిగ్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 25 వేల కంటే తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Sennheiser Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్.!
ఎల్ జి స్మార్ట్ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఇది 2025 లో లేటెస్ట్ గా విడుదలైన స్మార్ట్ టీవీ. ఈ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది, ఈ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ ఆల్ఫా 7 AI ప్రోసెసర్ 4K జెన్ 8 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈటీవీ లో 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ అన్ని ఫీచర్స్ తో ఈ టీవీ స్మూత్ అండ్ క్రిస్టల్ క్లియర్ విజువల్స్ అందిస్తుంది.
ఈ 43 ఇంచ్ ఎల్ జి స్మార్ట్ టీవీ మంచి సౌండ్ అందించే సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 2 స్పీకర్లు ఉంటాయి మరియు టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్, AI సౌండ్, క్లియర్ వాయిస్ ప్రో, AI అకౌస్టిక్ సౌండ్ మరియు వర్చువల్ సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, ఈథర్నెట్, HDMI మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.