25 వేల ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఈ అమెజాన్ డీల్ పైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్

అమెజాన్ నుండి ఈ బెస్ట్ డీల్ మీకు అందుబాటులో వుంది

అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి

25 వేల ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఈ అమెజాన్ డీల్ పైన ఒక లుక్కేయండి.!

25 వేల ధరలో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, బెస్ట్ డీల్ ఈరోజు మీకు అందుబాటులో వుంది. ఈరోజు అమెజాన్ కోడాక్ బ్రాండెడ్ బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలోనే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన అందించిన డిస్కౌంట్ తరువాత కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. మరి అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kodak స్మార్ట్ టీవీ ఆఫర్: 

Kodak (50 ఇంచ్) Bezel-Less Design 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ 50UHDX7XPROBL పైన ఈరోజు అమెజాన్ 42% భారీ డిస్కౌంట్ తో అందించింది. ఈ డిస్కౌంట్ అఫర్ తో ఈ స్మార్ట్ టీవీ రూ.24,999 రూపాయల ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని అతితక్కువ EMI అప్షన్ తో కూడా మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here 
 
ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే., ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840×2160) తో వస్తుంది. దీనికి జతగా HDR 10+ సపోర్ట్ ఉండడంతో మంచి పిక్చర్ క్వాలిటీ అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ టీవీ 64bit క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా  2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈటీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ లను కలిగివుంది మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi   కనక్టివిటీతో వస్తుంది. ఈ టీవీ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo