Flipkart Year End Sale: కేవలం 15 వేల ధరకే బ్రాండెడ్ 4K QLED Smart Tv అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
ఆఫర్స్ తో చాలా ప్రోడక్ట్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి
కేవలం 15 వేల ధరకే బ్రాండెడ్ 4K QLED Smart Tv కూడా లభిస్తుంది
Flipkart Year End Sale: ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో చాలా ప్రోడక్ట్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. అందులో, స్మార్ట్ టీవీ డీల్స్ మరింత ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి టీవీలు ఎంత చవక ధరకు లభిస్తున్నాయంటే, కేవలం 15 వేల ధరకే బ్రాండెడ్ 4K QLED Smart Tv కూడా లభిస్తుంది. అందుకే, ఈరోజు ఈ బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాము.
Flipkart Year End Sale: 4K QLED Smart Tv డీల్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ డీల్ మీకు అందుబాటులో ఉంది. అదేమిటంటే, Infinix యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43GU3Q) డీల్. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 16,999 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అందించిన అదనపు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 15,499 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ టీవీని BOB CARD మరియు HDFC కు క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Infinix (43) 4K QLED Smart Tv : ఫీచర్స్
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, HDR 10 మరియు హై డైనమిక్ రేంజ్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో ఉంటుంది. ఈ టీవీని స్మూత్ గా నడపడానికి 2 జీబీ ర్యామ్ మరియు ఎక్కువ యాప్స్ స్టోర్ చేయడానికి 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ టీవీ అంచులు కనిపించని బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది.
ఈ టీవీ సౌండ్ పరంగా చూస్తే, ఇది రెండు స్పీకర్లు కలిగి టోటల్ 40W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ టీవీలో మంచి కంటెంట్ కి తగిన గొప్ప సౌండ్ అందిస్తుంది. HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, ఈథర్నెట్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీవీ బడ్జెట్ ధరలో బెస్ట్ డీల్ అవుతుంది.