Flipkart Sale జబర్దస్త్ ఆఫర్: 16 వేలకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!
Flipkart Sale ఈరోజు అతిపెద్ద స్మార్ట్ టీవీ డీల్ అందించింది
కేవలం 16 వేల రూపాయల ఆఫర్ ధరకే 43 ఇంచ్ 4K QLED Smart Tv ని మీ సొంతం చేసుకోవచ్చు
ఈ స్మార్ట్ టీవీ ఇంత తక్కువ ధరకి లభించడం ఇదే మొదటి సారి
Flipkart Sale ఈరోజు అతిపెద్ద స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ దివాళీ సేల్ నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ జబర్దస్త్ ఆఫర్ ద్వారా కేవలం 16 వేల రూపాయల ఆఫర్ ధరకే 43 ఇంచ్ 4K QLED Smart Tv ని మీ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఇంత తక్కువ ధరకి లభించడం ఇదే మొదటి సారి.
Surveyఏమిటా Flipkart Sale జబర్దస్త్ ఆఫర్?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Acer యొక్క లేటెస్ట్ acerpure 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (AP43UG51QEVTD) పై ఈ జబర్దస్త్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 63% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ టీవీ ని SBI Credit ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి కేవలం రూ. 16,499 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇంట తక్కువ ధరకు లభించడం ఇదే ప్రథమం.
Also Read: Elon Musk AI కంపెనీకి హిందీ ట్యూటర్ కావాలట.. జీతం గంటకు రూ. 4500 అంట.!
acerpure (43) 4K QLED Smart Tv : ఫీచర్స్
ఏసర్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన QLED స్క్రీన్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ చాలా స్లీక్ డిజైన్ మరియు బెజెల్ లెస్ స్క్రీన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ ఏసర్ ప్యూర్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, RJ45, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
ఈ ఆఫర్ గురించి చెప్పాలంటే, 16 వేల రూపాయల బడ్జెట్ లో QLED స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి పరిశీలించ తగిన ఆప్షన్ అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile