Flipkart Sale best 55 inch QLED Smart Tv
Flipkart Sale నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv డీల్ ను చూడనున్నాము. ఈ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ SASA LELE సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.
ఏసర్ ప్యూర్ రీసెంట్ గా లాంచ్ చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (AP55UG51QEVTD) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 62% భారీ డిస్కౌంట్ తో రూ. 29,999 ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI Credit Card EMI కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 28,499 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు.
ఈ ఏసర్ ప్యూర్ 55 ఇంచ్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 2GB ర్యామ్ జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఏసర్ ప్యూర్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు గూగుల్ OS పై నడుస్తుంది.
Also Read: Amazon Sale నుంచి 7 వేల బడ్జెట్లోనే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఈ ఏసర్ ప్యూర్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకు అందుకోవచ్చు.