Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 28 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv
భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv డీల్
Flipkart Sale నుంచి ఈ బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ లభిస్తుంది
ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది
Flipkart Sale నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv డీల్ ను చూడనున్నాము. ఈ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల ఇండియాలో విడుదలయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ SASA LELE సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.
SurveyFlipkart Sale QLED Smart Tv : డీల్
ఏసర్ ప్యూర్ రీసెంట్ గా లాంచ్ చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (AP55UG51QEVTD) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 62% భారీ డిస్కౌంట్ తో రూ. 29,999 ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI Credit Card EMI కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 28,499 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు.
acerpure QLED Smart Tv : ఫీచర్స్
ఈ ఏసర్ ప్యూర్ 55 ఇంచ్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 2GB ర్యామ్ జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఏసర్ ప్యూర్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు గూగుల్ OS పై నడుస్తుంది.
Also Read: Amazon Sale నుంచి 7 వేల బడ్జెట్లోనే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఈ ఏసర్ ప్యూర్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకు అందుకోవచ్చు.