Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బిగ్ QLED స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి QLED పైన భారీ డిస్కౌంట్

50 ఇంచ్ బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీని చవక ధరకే అందుకోండి

ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా

ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో బిగ్ QLED స్మార్ట్ టీవీ లభిస్తోంది. కేవలం 30 వేల ధరలో 50 ఇంచ్ బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి మీరు అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అద్భుతమైన విజువల్స్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

అమెజాన్ ఈరోజు Thomson (50 ఇంచ్) QLED UHD 4K స్మార్ట్ టీవీ Google TV పైన గొప్ప డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ల ను కూడా అందించింది. ఈ ఆఫర్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు.

Thomson (50 inch) QLED TV: ఆఫర్ల ధర

ఈ థాంసన్ QLED 4K UHD స్మార్ట్ టీవీ 36% డిస్కౌంట్ తో రూ. 31,999 ఆఫర్ ధరతో లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మాట్ర్ట్ టీవీని HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు డెబిట్/క్రెడిట్ తో అతి తక్కువ EMI అఫర్ తో కూడా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చెయ్యవచ్చు.

Thomson (50 inch) QLED TV: ప్రత్యేకతలు

ఇది క్వాన్టం డాట్ టెక్నాలజీ తో వచ్చిన QLED టీవీ మరియు ఇది 4K (3840 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప పిక్చర్ క్వాలిటీ అందించ గలదు. ఈ టీవీ ఆడియో పరంగా Dolby Atmos సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లను కలిగి వుంది. 

ఈ టీవీ 3 HDMI (Arc), 2USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఇది Goolge TV OS పైన పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ కి జతగా 16GB  స్టోరేజ్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :