జబర్దస్త్ ఆఫర్: బిగ్ డిస్కౌంట్ తో 20 వేలకే బ్రాండెడ్ QLED TV లభిస్తోంది.!

HIGHLIGHTS

స్మార్ట్ టీవీలు చవకగా లభిస్తున్నాయి

QLED TV స్మార్ట్ టీవీని బిగ్ డిస్కౌంట్ తో 20 వేల బడ్జెట్ లోనే అందిస్తోంది

మంచి ఫీచర్స్ కలిగిన చవక క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్

జబర్దస్త్ ఆఫర్: పెరిగిన కాంపిటీషన్ మరియు టెక్నాలజీతో స్మార్ట్ టీవీలు చవకగా లభిస్తున్నాయి. దీనికి తోడు ఆన్లైన్ లో లభిస్తున్న ఆఫర్స్ దెబ్బకి స్మార్ట్ టీవీలు మరింత చవక ధరకే లభిస్తున్నాయి. ఈరోజు రోజు లభిస్తున్న బెస్ట్ ఆఫర్ ఇందుకు నిదర్శనం అవుతుంది. Flipkart ఈరోజు బ్రాండెడ్ బిగ్ QLED TV స్మార్ట్ టీవీని బిగ్ డిస్కౌంట్ తో 20 వేల బడ్జెట్ లోనే అందిస్తోంది. పెద్ద పరిమాణం కలిగిన క్యూలెడ్ స్మార్ట్ టీవీని తక్కువ కొనాలని చూస్తున్న వారు ఈ ఆఫర్ ను పరిశీలించవచ్చు.

QLED TV Offer:

ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ Blaupunkt యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ Quantum Dot (43 inch) QLED UHD 4K స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ ఇండియా ఈరోజు 35% బిగ్ డిస్కౌంట్ తో రూ. 21,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Also Read: Price Cut: సాంసంగ్ లేటెస్ట్ ఫోన్ పైన రూ. 3,500 తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!

Blaupunkt Quantum Dot QLED TV

ఈ బ్లూపంక్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4K HDR 10, MEMC 60 Hz కలిగిన 10 Bit ప్యానల్ ను కలిగి వుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు 550 పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీలో 3 HDMI, 2 USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

QLED TV Offer

ఈ టీవీ లో పెద్ద సౌండ్ అందించి గల సిస్టం ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ 50 W సౌండ్ అందించ గల 4 బాక్స్ స్పీకర్లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

ఈ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన చవక క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :