ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ 2023 నుండి నోకియా బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్స్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మే 26వ తేదీ నుండి మే 31 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించండి. ఈ సేల్ నుండి 65 ఇంచ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ మరియు ఇతర అఫర్ లతో తక్కువ ధరలోనే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
NOKIA యొక్క 65 ఇంచ్ Ultra HD 4Kస్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడల్ నెంబర్ 65UHDADNDT8P పైన ఈరోజు ఈ బెస్ట్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ నోకియా స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి 37% డిస్కౌంట్ తో రూ. 49,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారు రూ. 1,250 డిస్కౌంట్ ను, Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను పొందుతారు. Buy From Here
ఈ నోకియా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ నోకియా బిగ్ స్మార్ట్ టీవీ Onkyo స్పీకర్ల కలిగిన సౌండ్ బార్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇందులో 48W భారీ సౌండ్ అందించ గల 2 స్పీకర్లు ఉన్నాయి. ఈ నోకియా స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి వీక్షణాను భూతిని అందిస్తుంది.
ఈ టీవీ లో 3HMDI, 2 USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవిలో క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 OS పైన పని చేస్తుంది.