Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి Kodak Smart Tv లపై జబర్దస్త్ డిస్కౌంట్ అందించింది.!

HIGHLIGHTS

Flipkart లేటెస్ట్ సేల్ నుంచి Kodak Smart Tv లపై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

కోడాక్ లేటెస్ట్ స్మార్ట్ టీవీలు సైతం గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి

లేటెస్ట్ బిగ్ QLED స్మార్ట్ టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి

Flipkart లేటెస్ట్ సేల్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి Kodak Smart Tv లపై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుంచి కోడాక్ లేటెస్ట్ స్మార్ట్ టీవీలు సైతం గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా, కొడాక్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ బిగ్ QLED స్మార్ట్ టీవీలు మరింత చావా ధరలో లభిస్తున్నాయి. అందుకే, ఫ్లిప్ కార్ట్ కొత్తగా అందించిన ఈ డీల్స్ ను రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.

Flipkart Sale Kodak Smart Tv : డీల్స్

కొడాక్ బ్రాండ్ అందించిన అన్ని లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ అందించింది. అయితే, లాస్ట్ 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ స్మార్ట్ టీవీలపై మరింత గొప్ప డీల్స్ అందించింది. కొడాక్ ఇటీవల విడుదల చేసిన 55MX8888 మోడల్ స్మార్ట్ టీవీ మరియు 65ST5035 మోడల్ టీవీ పై గొప్ప డాల్స్ అందించింది. ఈ రెండు టీవీ డీల్స్ మరియు ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.

Kodak (55) QLED Smart Tv

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 36% డిస్కౌంట్ తో రూ. 31,999 ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ టీవీని SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 30,249 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది.

ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 55 ఇంచ్ QLED స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HLG, ప్రిసైజ్ డిమ్మింగ్ మరియు AI మోషన్ X వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఆలాగే, క్వాడ్ స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మొదలుకొని HDMI వరకు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Samsung Galaxy M17e 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసిన శామ్సంగ్.!

Kodak (55) QLED Smart Tv

ఇది కొడాక్ అందించిన బడ్జెట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 31% డిస్కౌంట్ తో కేవలం రూ. 40,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఈ టీవీ పై అందిస్తుంది. ఈ రెండు డీల్స్ తో ఈ బిగ్ టీవీ కేవలం రూ. 39,249 రూపాయల అతి ధరలో లభిస్తుంది.

ఈ బిగ్ టీవీ కూడా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది 55 ఇంచ్ పరిమాణం కలిగిన QLED ప్యానల్ ను 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ కూడా క్వాడ్ స్పీకర్ సెటప్ జతగా డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ కూడా డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు HDMI వంటి టోటల్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :