LG Dolby Atmos స్మార్ట్ టీవీని కేవలం రూ. 17,499 రూపాయలకే అందుకోండి.!

HIGHLIGHTS

LG Dolby Atmos స్మార్ట్ టీవీ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఈ టీవీ 2026 లో ఇండియాలో సరికొత్తగా లాంచ్ అయ్యింది

బడ్జెట్ ధరలో LG బ్రాండ్ యొక్క డాల్బీ అట్మోస్ స్మార్ట్ టీవీ అందుకోండి

LG Dolby Atmos స్మార్ట్ టీవీని కేవలం రూ. 17,499 రూపాయలకే అందుకోండి.!

LG Dolby Atmos స్మార్ట్ టీవీ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ 2026 లో ఇండియాలో సరికొత్తగా లాంచ్ అయ్యింది. ఈ టీవీ గొప్ప సౌండ్ మరియు గొప్ప విజువల్స్ కూడా అందిస్తుంది. బడ్జెట్ ధరలో LG బ్రాండ్ యొక్క డాల్బీ అట్మోస్ స్మార్ట్ టీవీ పొందాలనుకుంటే ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Dolby Atmos స్మార్ట్ టీవీ : ఆఫర్

ఎల్ జి రీసెంట్ గా విడుదల చేసిన 32 ఇంచ్ WebOS FHD స్మార్ట్ టీవీని ఈ బెస్ట్ ప్రైస్ లో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని రూ. 18,990 రూపాయల ధరతో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్, రూ. 1,500 రూపాయల భారీ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ కేవలం రూ. 17,499 రూపాయలకే లభిస్తుంది.

LG Dolby Atmos స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ మంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ టీవీ FHD (1366 x 768) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ alpha5 AI Processor Gen9 ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 1.5 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఎల్ జి యొక్క AI సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, కొత్త AI మ్యాజిక్ రిమోట్ తో చాలా గొప్ప ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

LG Dolby Atmos Smart Tv Deal

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 2 స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 10W సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ టీవిలో డాల్బీ అట్మోస్ మరియు 9.1.2 అప్ మిక్స్ AI సౌండ్ ప్రో వంటి జబర్దస్త్ సౌండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఇది గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, AV ఇన్, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: IT Jobs బదులుగా గొర్రెల కాపరి ఉద్యోగాలకు అప్లై చేస్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు.. మారుతున్న టెక్ ట్రెండ్!

ఈ స్మార్ట్ టీవీ విజువల్స్ మరియు సౌండ్ పరంగా ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి గొప్ప రివ్యూలు అందుకుంది. ఈ టీవీ 4.3 స్టార్ ఓవరాల్ రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile