Flipkart Hot Deal: 27 వేలకే 70W డాల్బీ అట్మాస్ 55 ఇంచ్ QLED Smart TV అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది
ఈ సేల్ చివరి రోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది
QLED Smart TV ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే బెస్ట్ ఆఫర్ ధరలో లభిస్తోంది
Flipkart Hot Deal: ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. అందుకే, ఈ సేల్ చివరి రోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ 70W డాల్బీ అట్మాస్ 55 ఇంచ్ QLED Smart TV ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే బెస్ట్ ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ టీవీ క్వాడ్ స్పీకర్ సెటప్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై అందించిన అన్ని ఆఫర్స్ అందుకుంటే, ఈ టీవీ మీకు కేవలం 27 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుతుంది.
SurveyFlipkart Hot Deal: QLED Smart TV ఆఫర్
ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అంటే, ఈ సేల్ నుంచి అందించిన ఈ హాట్ డీల్ కూడా ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక డీల్ విషయానికి వస్తే, ప్రముఖ జర్మన్ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ Blaupunkt ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55QC7025) ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఈ టీవీ ఈరోజు 36% డిస్కౌంట్ తో రూ. 28,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అదనంగా, BOB CARD EMI, HDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ బ్లౌపంక్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మీకు కేవలం రూ. 27,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: Gmail Address Change: కోట్ల మంది జిమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన గూగుల్.!
Blaupunkt (55) QLED Smart TV : ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 2025 లేటెస్ట్ ఎడిషన్ స్మార్ట్ టీవీ మరియు రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది AiPQ చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ సౌండ్ కోసం ప్రత్యేకమైన సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంటుంది మరియు టోటల్ 70W లౌడ్ సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.