ఫ్లిప్ కార్ట్ GOAT Sale చివరి రోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్.!
GOAT Sale చివరి రోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్
ఈ టీవీ QLED స్క్రీన్ కలిగి ఉండటమే కాకుండా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది
బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ మరింత చవక ధరకు లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ GOAT Sale చివరి రోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్ మీకోసం అందిస్తున్నాం. పెద్ద స్మార్ట్ టీవీ ని కేవలం బడ్జెట్ ధరలో అందుకోవాలని ఆఫర్స్ కోసం ఆన్లైన్ లో చెక్ చేస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ టీవీ QLED స్క్రీన్ కలిగి ఉండటమే కాకుండా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyGOAT Sale (65) QLED Smart Tv : డీల్
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి realme TechLife (65) ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్ ప్రకటించింది. ఈ టీవీ ఈరోజు 54% డిస్కౌంట్ తో రూ. 42,999 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సేల్ నుంచి ప్రత్యేకంగా అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ మరింత చవక ధరకు లభిస్తుంది.
అవేమిటంటే, ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో తీసుకున్న వారికి రూ. 2,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 40,499 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ బడ్జెట్ దాహారలో లభిస్తున్న బెస్ట్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లలో ఇది కూడా ఒకటి. అంతేకాదు, ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ అందుకుంది.
Also Read: Airtel perplexity AI : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ … అందరికీ ఉచితంగా AI ఫీచర్.!
realme TechLife (65) QLED Smart Tv : ఫీచర్లు
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో గొప్పా విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ గేమ్ మోడ్ లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ టోటల్ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB, AV ఇన్, ఈథర్నెట్ వంటి పోర్ట్స్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, క్రోమ్ క్యాస్ట్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile