End Of Season Sale లాస్ట్ డే బిగ్ డిస్కౌంట్ దెబ్బకి 20 వేలకే 50 ఇంచ్ QLED Smart TV లభిస్తోంది.!
ఫ్లిప్ కార్ట్ ఇటీవల అందించిన లేటెస్ట్ సేల్ End Of Season Sale ఈరోజు తో ముగుస్తుంది
ఈ సేల్ బిగ్ డిస్కౌంట్ దెబ్బకి 20 వేలకే 50 ఇంచ్ QLED Smart TV లభిస్తోంది
ఈ స్మార్ట్ టీవీ డాల్బీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఇటీవల అందించిన లేటెస్ట్ సేల్ End Of Season Sale ఈరోజు తో ముగుస్తుంది. అందుకే, ఈ చివరి రోజు అందించిన బిగ్ డిస్కౌంట్ దెబ్బకి 20 వేలకే 50 ఇంచ్ QLED Smart TV లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో గొప్ప విజువల్స్ కూడా అందిస్తుంది.
SurveyEnd Of Season Sale : 50 ఇంచ్ QLED Smart TV ఆఫర్
జర్మన్ ఆడియో దిగ్గజం Blaupunkt ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన JioTele OS స్మార్ట్ టీవీ సిరీస్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 45% డిస్కౌంట్ తో రూ. 21,999 లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై BOB CARD EMI, HDFC మరియు HSBC క్రెడిట్ కార్డు పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ. 20,499 రూపాయల అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Blaupunkt (50) QLED Smart TV: ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన బిగ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 450 నిట్స్ బ్రైట్నెస్, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ టీవీ JioTele OS ఇంటిగ్రేటెడ్ ఆపరేటింగ్ సిస్టం తో స్మార్ట్ ఇంటరాక్టివ్ UI అందిస్తుంది. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ తో Netflix, Prime Video, YouTube, Disney+ Hotstar వంటి ప్రముఖ OTT యాప్స్ ను డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ 2 స్పీకర్లతో టోటల్ 48W సౌండ్ ఔట్ పుట్ ఆఫర్ సెహెస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది కాబట్టి గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే, ఇందులో మంచి విజువల్స్ కి తగిన బెస్ట్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: Redmi Note 15 : లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లు కూడా రివీల్ చేసింది.!
కనెక్టివిటీ పరంగా, ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ లో HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని ఆధునిక కనెక్షన్ ఆప్షన్లు ఉన్నాయి వీటితో మీరు మీ ల్యాప్ టాప్, మొబైల్, గేమింగ్ కన్సోల్ లేదా ఇతర డివైస్ లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీ అన్ని భారతీయ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేస్తుంది.