Smart Tv Offer: ఈ స్మార్ట్ టీవీ పైన 45% డిస్కౌంట్ అఫర్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి 45% డిస్కౌంట్

కేవలం 25 వేల ధరకే 4K స్మార్ట్ టీవీ

ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందుకోండి

Smart Tv Offer: ఈ స్మార్ట్ టీవీ పైన 45% డిస్కౌంట్ అఫర్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి 45% డిస్కౌంట్ తో పెద్ద స్మార్ట్ టీవీ సేల్ అవుతోంది. మంచి ఫీచర్లు కలిగిన 43 ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీ ని కేవలం 25 వేల ధరకే పొందవచ్చు. లేటెస్ట్ స్మార్ట్ టీవీని తక్కువ ధరలో కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి అవకాశం. అధనంగా, ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది. దీని పాటుగా No cost EMI మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ టీవీ అఫర్ మరియు టీవీ వివరాలోకి వెళితే, Rs. 47,990 రూపాయల MRP విలువగల iFFALCON by TCL యొక్క 50 ఇంచ్ Ultra HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ప్రస్తుతం Flipkart Big Saving Days సేల్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం రూ.25,990 ధరకే లభిస్తోంది. ఇది 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ మరియు 43 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio, DTS సరౌండ్ సౌండ్  సపోర్ట్ తో వస్తుంది.

ఇది 3HDMI, 2USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు AI ఇంజన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్లు అందించింది. పెద్ద సౌండ్ తో పాటుగా గొప్ప పిక్చర్ క్వాలీటిని కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీతో అందుకోవచ్చు. Buy Here.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo